ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్/ చౌటుప్పల్
యదాద్రి భువనగిరి జిల్లా నారాయనపురం మండలం గుడిమల్కాపూర్ గ్రామానికి చెందిన మన్నె బీమారెడ్డి నిమ్స్ లో వైద్యం చేయించుకోవడం కోసం మునుగొడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2,75,000 వేల రూపాయల ఎల్వోసి ని మన్నె బీమారెడ్డికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీయోజకవర్గ నాయకులు ముద్దంగుల నరసింహా , అంతటి ధనరాజ్ గౌడ్ , మన్నె నరసింహారెడ్డి , ఏనుగు జంగారెడ్డి, దోనూరు రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.