జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ప్రజా గొంతుక న్యూస్/ చౌటుప్పల్
యదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యునియన్ కార్మికులు దర్నా నిర్వహించారు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించి, పెండింగ్ లో ఉన్న 2నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని ఎఐటియుసి అద్వర్యంలో భువనగిరి జిల్లా హస్పీటల్ ముందు నిర్వహించిన దర్నాలో మాట్లాడుతున్నా ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్