నూతన వాహనాన్ని ప్రారంభించిన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం సి కోటిరెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ షేక్ షాకిర్/నాగార్జున సాగర్ నియోజక వర్గం
నల్లగొండ జిల్లా కేంద్రంలో
హుండాయ్ షోరూమ్ నందు
ఎమ్మెల్సీ యొక్కముఖ్య అనుచరుడు,మాజీ యం.పి.పి అల్లి పెద్ది రాజు యాదవ్ యొక్క నూతన క్రేటా కార్ ను ప్రారంభించిన
నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి
ఎమ్మెల్సీ తోపాటు
రాష్ట్ర బి.ఆర్.యస్ పార్టీ నాయకులు,వెనిగండ్ల పి.ఏ.సి.యస్ చైర్మెన్ కెవి రామారావు,మాజీ సింగిల్ విండో చైర్మన్ బెడుదురి వెంకట్ రెడ్డి,న్యాయవాది బోల్లం శ్రీనివాస్ యాదవ్, కత్తి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు