షాట్ సర్క్యూట్ వలన వస్త్ర‌ దుకాణం దగ్దం.

షాట్ సర్క్యూట్ వలన వస్త్ర‌ దుకాణం దగ్దం.

సంఘటనస్థలాన్నిపరిశీలించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత.

ప్రజా గొంతుక న్యూస్/ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల జిల్లా.

గద్వాలపట్టణపరిధిలోని చిన్న అగ్రహారం దగ్గర ఓ ఇంటిలో గల బట్టల షాప్ షాట్ సర్క్యూట్ తో దగ్దమైంది. రూ.30 లక్షల వరకు వస్త్రాలు కాలి బూడిదైనాయి. ఈ విషయంతెలిసినవెంటనే జిల్లాపరిషత్,చైర్,పర్సన్ సరితసంఘటనస్థలానికి చేరుకొనివిద్యుత్,ప్రమాదానికి గురైన షాపును పరిశీలించడం జరిగింది. అనంతరం బట్టల షాప్ యజమానిచంద్రబాబుని పరామర్శించారు.

విద్యుత్శాఖఅధికారులతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తానని బరోసా ఇచ్చారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *