ఇంటర్ విద్యార్దులకు శుభాకాంక్షలు తెలియజేసిన పాల్తి శంకర్ నాయక్
ప్రజా గొంతుక ప్రతినిధి నక్కల లింగారెడ్డి అనుముల మండలం
నేటి నుండిఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు
ప్రధమ,ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈరోజు అనగా బుధవారం నుండి జరగనున్నాయి. మొదట బుధవారంతో ప్రధమ,
గురువారంతో ద్వితీయ సంవత్సర సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి.పరీక్షలు దాదాపు రెండు సంవత్సరాలుగా కష్టపడి చదవిన ద్వితీయ సంవత్సర విద్యార్దులు,ఒక సంవత్సర కాలం నుండి సిద్దమవుతున్న ప్రధమ సంవత్సర విద్యార్దులు పరీక్షలు మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పాల్తి శంకర్ నాయక్