కబడ్డీ టీంను పరిచయం చేసుకుంటున్న ఎక్సైజ్ సీఐ
ప్రజా గొంతుక ప్రతినిధి నక్కల లింగారెడ్డి అనుముల మండలం
నాగార్జునసాగర్ లో జరుగుతున్న 70వ అంతర్ జిల్లాల సీనియర్ బాలుర కబడ్డీ పోటీల్లో భాగంగా రంగారెడ్డి మరియు జనగం మధ్యలో జరుగుతున్న కబడ్డీ మ్యాచ్ కు పరిచయం చేసుకుంటున్న సీఐ ఏడుకొండల ( ది మిషన్ వ్యవస్థాపకులు) తో రామన్ గౌడ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు