పదవతరగతిపరీక్షలకుఅన్ని ఏర్పాట్లు పూర్తి.
ఇటిక్యాలఎంఈఓ రాజు.
ప్రజా గొంతుక న్యూస్/ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల జిల్లా.
ఎర్రవల్లి, ఇటిక్యాల. సోమవారం నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రాజుతెలిపారు.
మార్చి 18 2024 నుండి మార్చి 30 2024 వరకు జరగనున్నపదవతరగతి పరీక్షలకు ఇటిక్యాల మండలం పరిధిలో ఒకటి ఎర్రవల్లి మండల పరిధిలో, మూడు పరీక్ష కేంద్రాలుమొత్తంనాలుగు పరీక్షకేంద్రాలనుఏర్పాటు చేసినట్లుఆయనతెలిపారు.
జిల్లాపరిషత్,ఉన్నతపాఠశాల ఇటిక్యాల సెంటర్ కోడ్ నెంబర్ 26033 లో సాంఘికసంక్షేమఇటిక్యాల గురుకుల పాఠశాల ఇటిక్యాల, మునగాల, చాగాపురం,ఉదండాపురం, సాతర్ల, వావిలాల, వేముల పాఠశాలలకు చెందిన(199)విద్యార్థులు ఉన్నారని ఎంఈఓ రాజు తెలిపారు.