నాణ్యమైనమరియునిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగింపు కొరకు…
విద్యుత్,సరఫరాకుఅంతరాయం.
ఏదిసయ్యద్,చిన్నమక్బుల్ పాషా.
ప్రజా గొంతుక న్యూస్/ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల జిల్లా.
అలంపూర్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ పరిధిలో నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగింపు కొరకు,మార్చి 22.2024 శుక్రవారంనమధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:00గంటల వరకుఉండవెల్లిమండలం33/11కె.విఅలంపూర్ చౌరస్తా సబ్ -స్టేషన్ నుండి వెళ్లే 11 కె.వి పుల్లూరు ఫీడరుపరిధిలో ఒరిగినవిద్యుత్,స్థంబాలను సరిచేయు పనులు మరియు మిడిల్ పోల్స్ ఎత్తే పనులు చేయటం జరుగుతుందనీ, అలాగే వడ్డేపల్లిమండలం11కె.వి శాంతినగర్ టౌన్ ఫీడరులోని శాంతినగర్ టౌన్ లో 11 కె.వి లైన్ మరమ్మత్తు పనులు మరియు ఇటిక్యాల మండలం11కేవిచాగపురంఫీడరులోనిచాగాపురం గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుతుంద నీ విద్యుత్ శాఖ ఏడిఈ సయ్యద్ చిన్న మక్బుల్ భాషమీడియాకుతెలియజేశారు.
కావున ఆయా 11 కె.వి ఫీడర్లపరిధిలోఉండేపుల్లూరు,కలుగొట్ల,మిన్నిపాడు,శాంతినగర్ టౌన్, చాగాపూర్, బట్లదిన్నె మరియువల్లూరుగ్రామాలకు మధ్యాహ్నం 3:00 గంటలనుండిసాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయంఉంటుందని ఏడీఈతెలియజేశారు. కావునవిద్యుత్,వినియోగదారులు అందరూ పై తెలిపిన సమయాలలో జరిగేవిద్యుత్,అంతరాయానికిప్రజలు,విద్యుత్తువినియోగదారులుసహకరించగలరనీవిద్యుత్,శాఖ ఏడిఈ పత్రిక పరంగా తెలియజేశారు.