ప్రశాంతంగా ముగిసిన
తృతీయ భాష (ఇంగ్లీష్) పరీక్ష…
ఇటిక్యాల ఎంఈఓ రాజు
ప్రజా గొంతుక న్యూస్/ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల జిల్లా.
పది పరీక్షలలో భాగంగా గురువారము జరిగిన తృతీయ భాష ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతముగా నిర్వహించబడినదని ఇటికాల ఎంఈఓ రాజు తెలియజేశారు.
తనికిలోభాగంగాగురువారం రీజినల్ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ వారు కొండేరు మరియు పదవ పటాలము పరీక్ష కేంద్రాలను సందర్శించి సంతోషంవ్యక్తంచేశారు.మండలములోని అన్ని పరీక్షాకేంద్రాలలోఎటువంటి అవాంచనీయ సంఘటనలుజరగలేద నీఆయనతెలియజేశారుఇటిక్యాలమరియుపదవ పటాలమునందువిద్యార్థులుఒక్కొక్కరుచొప్పున గైర్హాజరు అయ్యార నీ ఇటిక్యాల ఎంబిఓ రాజు పత్రికప్రకటనలోతెలియజేశారు.