ఘనంగా (అంపన్న) పదవీ విరమణ సన్మాన కార్యక్రమం…
ప్రజా గొంతుక న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల జిల్లా.
జోగులాంబగద్వాలజిల్లా అలంపురం,నియోజకవర్గంఅలంపూర్,ఏడిఆపరేషన్,సబ్,డివిజన్,పరిధిలోని మానవపాడుసెక్షన్ మండల లైన్ మెన్,గ్రేడ్ 1 గా పనిచేస్తున్న జి. అంపన్న పదవీ విరమణ కార్యక్రమం(30.06.2024) ఏడిఈ అలంపూర్ సయ్యద్,చిన్నమక్బుల్,ఆధ్వర్యంలోఘనంగానిర్వహించారు.
ఈసందర్భంగా వారు అంపన్ననుశాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏడీఈ సయ్యద్ చిన్న మక్బుల్ భాష మాట్లాడుతూ, అంపన్న హెల్పర్ పోస్ట్ నుండి గ్రేడ్ 1 లైన్మెన్ దాకా(35)సంవత్సరాలుగాఅంచెలంచెలుగా ఎదిగారనికొనియాడుతూ,డ్యూటీలోసిన్సియర్,గాపనిచేసేవారని, ఏ డి ఏ మక్బుల్ పాషా కొనియాడారు.
1104,327,H82 ఆర్టిజన్ అనుబంధసంఘాలజిల్లా నాయకులు,వివిధమండలాలఏఈలుమాట్లాడుతూ,డ్యూటీలోనిక్కచ్చిగా,నిస్వార్ధంగాపనిచేసేవారని ఈ సందర్భంగా వారు,అంపన్ననుకొనియాడారు.
ఈకార్యక్రమంలోఅలంపూర్,సబ్,డివిజన్,పరిధిలోనిఅలంపూర్,మానవపాడు, ఉండవెల్లి, శాంతినగర్ ఏఈలు మరియు (1104,327, హెచ్ 82) ఆర్టిజన్ అనుబంధ సంఘాల జిల్లా నాయకులు పి సాలన్న డి. ఉదయ్, శ్రీధర్ (సబ్ డివిజన్ జేఏవో) సబ్ డివిజన్ లీడర్ సతీష్ రెడ్డి, దాదాభాష సుగుణాకర్ చమురుదుపాషా( లైన్ఇన్స్పెక్టర్),శివ,బాలకృష్ణ, డి.వెంకట్రాములు,రాముడు,మద్దిలేటి,తదితరులుపాల్గొన్నారు.