సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి// షేక్ షాకీర్// నల్గొండ జిల్లా

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోనీ పలు గ్రామాల లబ్ది దారులకు చెక్కుల పంపిణీ..
పలు మండలాలకు చెందిన (72) మంది లబ్ధిదారులకు 18,96,500 /- లక్షల రూపాయల విలువగల చెక్కుల పంపిణీ..
మిర్యాలగూడ పట్టణం లోని వారి క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో…….
మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, తిప్పన విజయ్ కుమార్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్, ఆ డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వీర కోటిరెడ్డి, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *