స్వచ్ఛభారత్,స్వచ్చపాఠశాలఅనేఅంశంపైవిద్యార్థులనుఉద్దేశించి,మాట్లాడినప్రముఖ కవి ఎం ఎన్ విజయ్ కుమార్.
ప్రధానోపాధ్యాయులు కే నాగ రాజు.
ప్రజా గొంతుక న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల జిల్లా.
జోగులాంబగద్వాలజిల్లా గట్టు మండలం,ఆలూరు జిల్లాపరిషత్,ఉన్నతపాఠశాల యందుగెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కే. నాగరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ పాఠశాల అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖ కవి డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ,విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు క్రమంతప్పకుండాపాఠశాలకు రావాలని మరియు నేటివర్షాభావపరిస్థితుల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందునశుభ్రతమరియు వ్యక్తిగత పరిశుభ్రత పాఠశాలపరిశుభ్రత,ఇంటిపరిశుభ్రతపట్లఅవగాహన కలిగి ఉండాలని, స్వచ్ఛభారత్, స్వచ్ఛ పాఠశాల అనే అంశంపై ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ఎంఎన్.విజయకుమార్మాట్లాడితెలియజేశారు.
ఈ,కార్యక్రమంలోసహచర ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.