రాష్ట్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన —చేకూరి గణేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి//షేక్ షాకీర్// నల్లగొండ జిల్లా
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ని హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రంలో త్వరగా అమలు అయ్యే విధంగా తమ వంతు పాత్ర పోషించి మాదిగ, మాదిగ ఉపకుల, విద్యార్థులకు న్యాయం చేయాలని దానిపై ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే ప్రస్తుతం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణ అమలయలా కృషి చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో పలు సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపై సానుకూలంగా స్పందించారు.