రాహుల్ విద్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రాహుల్ విద్యాలయం లో ఎల్కేజీ.,యూకేజీ మరియు నర్సరీ విద్యార్థులు ఉపాద్యాయినీ ఉపాధ్యాయుల వేషధారణ లో వచ్చి స్వయం బోధనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వర్మ రాజు గారు, మీసాల మాధురి, శ్రావణి, లావణ్య, మౌనిక జనార్ధన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.