ఘనంగా ప్రియ శిష్యుడి జన్మదిన వేడుకలు
(ప్రజా గొంతుక న్యూస్) నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రతినిధి //షేక్ షాకీర్
నల్లగొండ జిల్లా:
ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ నందు
నాగార్జునసాగర్ నియోజకవర్గం.
అనుముల మండలం,
పేరూరు గ్రామ వాస్తవ్యులు…
యం.సి.కె.ఆర్ ప్రియ శిష్యుడు,షరీఫ్ జన్మదిన వేడుకలు
నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి సమక్షంలో ఘనంగా జరిగాయి.
ఎమ్మెల్సీ ,షరీఫ్ జన్మదిన వేడుకల సందర్భంగా బర్త్డే కేకును కట్ చేసి,శాలువాతో ఘనంగా సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం షరీఫ్ ఎమ్మెల్సీ ఆశీస్సులను పొందారు.