గణేశుని నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ—-యం సి కోటిరెడ్డి
(ప్రజా గొంతుక న్యూస్) నాగార్జున సాగర్ నియోజక వర్గం ప్రతినిధి//హాలియా//షేక్ షాకీర్
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ నియోజకవర్గం
హాలియా పట్టణం.
మూడో వార్డు నందు
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
సీకే యూత్ ఆహ్వాన మేరకు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన.
మాజీ అబ్కాబ్ చైర్మెన్ యడవల్లి విజయేందర్ రెడ్డితోకలిసి
గణపతిని దర్శించుకున్న.
నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో సీకే యూత్ గణేష్ మండపం వద్ద గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణేష్ ని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఎమ్మెల్సీ,పెద్దలు విజయేందర్ రెడ్డి ఈరోజు అన్నదానం ప్రదానం చేసిన నామని ఆనంద్ గార్ల దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
గణేష్ మండపం విచ్చేసిన ఎమ్మెల్సీని మరియు పెద్దలు విజయేందర్ రెడ్డిను యూత్ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో.
మాజీ ఎంపీపీ అల్లి పెద్ది రాజు యాదవ్,మూడవ వార్డ్ కౌన్సిలర్ అన్నెపాక శ్రీనివాస్,పట్టణ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి,మాజీ యం.పి.టి.సి గడ్డం రమణయ్య,ప్రముఖ వేత్త నామని సుధాకర్,సీకే యూత్ అధ్యక్షులు బండి రమేష్,మరియు వార్డు సభ్యులు,సీకే యూత్ సభ్యులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.