సాయి ప్రతాప్ నగర్ గణనాధుడిని దర్శించుకున్న— ఎస్ ఐ సతీష్ రెడ్డి

సాయి ప్రతాప్ నగర్ గణనాధుడిని దర్శించుకున్న— ఎస్ ఐ సతీష్ రెడ్డి

(ప్రజా గొంతుక న్యూస్) నాగార్జున సాగర్ నియోజక వర్గం ప్రతినిధి// షేక్ షాకీర్ హాలియా//

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా లోని సాయి ప్రతాప్ నగర్ లోని గణనాధుడిని దర్శించుకున్న హాలియా , సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి మరియు బచ్చు మహాలక్ష్మి శ్రీనివాస్ -దంపతులు ,శ్రీ కర్ణ స్వాతి -వెంకట్రాంరెడ్డి దంపతులు,మరియు కమిటీ సభ్యులు
పుచ్చకాయల రమణారెడ్డి, మేడ వెంకట నరసింహారెడ్డి, కూన్ రెడ్డి సంజీవరెడ్డి, బాణాల వెంకటేశ్వర్లు, లక్క వెంకట్ రెడ్డి, అంబటి మల్లికార్జున్రెడ్డి ,నక్కల అంజి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *