అతిగా మద్యం సేవించి పోలీస్ డయాల్ 100 కు ఫోన్ చేసి న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష
ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా గురువారం జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ పల్లి గ్రామానికి చెందిన కోమటిరాజు తండ్రి పేరు సత్తయ్య అతిగా మద్యం సేవించి పలుమార్లు 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులు యొక్క విలువైన సమయాన్ని వృధా చేసినందుకు అదేవిధంగా గ్రామంలో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకుగాను జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చెన్నూరు కోర్టులో హాజరు పరచగా చెన్నూర్ కోర్టు మెజిస్ట్రేట్ రవి 7 రోజుల్లో జైలు శిక్ష దించినారు