సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు ఆకాంక్ష విద్యార్థి ఎంపిక
(ప్రజా గొంతుక న్యూస్) నాగార్జున సాగర్ నియోజక వర్గం ప్రతినిధి// షేక్ షాకిర్: హాలియా
నల్లగొండ జిల్లా 14వ తారీఖున మేకల అభినయ్ స్టేడియంలో జరిగిన నల్గొండ జిల్లా స్థాయి అండర్ 16 పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి .19 20 తేదీల్లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఎంపికైన మా విద్యార్థి కే నిఖిల్ కుమార్ ను పి ఈ టి ఆవుల చంద్రశేఖర్ ను కరస్పాండెంట్ మేడేపల్లి మోహన్ రావు డైరెక్టర్ ఉన్నం శ్రీనుబాబు ప్రిన్సిపల్ మోదాల రవీందర్, వైస్ ప్రిన్సిపల్ కరీం, ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు..