సి.యం సహాయ నిధినీ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ కోటిరెడ్డి
(ప్రజా గొంతుక న్యూస్):సెప్టెంబర్18 నాగార్జున సాగర్ నియోజక వర్గం ప్రతినిధి:: షేక్ షాకీర్
సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి
నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోనీ పలు గ్రామాల లబ్ది దారులకు చెక్కుల పంపిణీ.పలు మండలాలకు చెందిన18 మంది లబ్ధిదారులకు 4,29,500 /- లక్షల రూపాయల విలువగల చెక్కుల పంపిణీ.. మిర్యాలగూడ పట్టణం లోని వారి క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో
న్యాయవాది ఉన్నం సత్యనారాయణ,5వ వార్డ్ బి.ఆర్.యస్ ఇన్చార్జి సంతోష్ రెడ్డి,పల్లేటి భిక్షం,మర్రి గూడెం తాజా మాజీసర్పంచ్ శ్రీనివాస్,లబ్దిదారులు,
బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.