నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న స్వల్ప వరద
(ప్రజా గొంతుక న్యూస్) సెప్టెంబరు18:నాగార్జున సాగర్ నియోజక వర్గం) షేక్ షాకీర్
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న స్వల్ప వరద
2 క్రస్ట్ గేట్లు ఎత్తి వేత
(2గేట్లు 8ఫీట్లు)
ఇన్ ఫ్లో & అవుట్ ఫ్లో : 71331 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం: 589.90అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం: 312.0450టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 311.7462టీఎంసీలు
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.