విద్యుత్,సరఫరాలోఅంతరాయం.
ఏడిఈ సయ్యద్ చిన్న మక్బూల్ భాష.
ప్రజా గొంతుక న్యూస్ జిల్లా న్యూస్ రిపోర్టర్ జోగులాంబ గద్వాల.
అలంపూర్,సబ్,డివిజన్ విద్యుత్ శాఖ వారి పరిధిలోగల,33/11కె.వి జల్లాపూర్ సబ్-స్టేషన్ లోని 11 కె.వి జల్లాపూర్ లైను క్రింద డామేజ్ అయినాపోల్స్,నుమార్చుట,మరియుఇంటర్మీడియట్,స్తంభాలువేస్తూన్నందువలన సెప్టెంబర్ 21 2024 శనివారం న విద్యుత్,సరఫరాకుఅంతరాయం ఉంటుందని ఏ డి ఈ చిన్న మక్బుల్ భాష, మానవపాడు మండల,ఏఈ సత్తార్ భాష లుతెలియజేశారు. కావున ఉదయం 09:00 నుండి 12.00 గంటల వరకుజల్లాపూర్,బోరవెల్లి, పల్లెపాడు, చండూర్ గ్రామాలకు విద్యుత్, సరఫరాలోఅంతరాయం ఉంటుందనీ, కావున విద్యుత్,వినియోగదారులందరూపైవిషయాన్ని గమనించి విద్యుత్ శాఖఅధికారులకుసహకరించగలరనీవారుపత్రికప్రకటనలోతెలియజేశారు.
ఇట్లు
సయ్యద్ చిన్న మఖ్బుల్, ADE/అలంపూర్,
సత్తార్ బాషా , AE/ మానపాడు