రాష్ట స్థాయి.కరాటే పోటీలో విజయ బేరి మోగించిన. హాలియా పబ్లిక్ స్కూల్.
కృష్ణవేణి స్కూల్. మరియు శ్రీ శ్లోక. స్కూల్. విద్యార్థులు..ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి:షేక్ షాకీర్: హాలియా:నవంబర్:1110-11-2024.ఆదివారం. హైదరాబాద్.లో జరిగిన. రాష్ట స్థాయి.కరాటే పోటీలో.విజయ బేరి మోగించిన. హాలియా పబ్లిక్ స్కూల్,కృష్ణవేణి స్కూల్,మరియు శ్రీ శ్లోక.స్కూల్, విద్యార్థులు16.గోల్డ్.మెడల్స్. 2సిల్వర్ మెడల్స్. 1కాపర్ మెడల్స్. సాధించారు.తెలంగాణ కరాటే చీఫ్.శ్రీ రాపోలు సుదర్శన్. మాస్టర్ నల్లగొండ జిల్లా కరాటే బోర్డుడైరెక్టర్. శ్రీ దాసోజు నరసింహ చారి.మాస్టర్, అభినందనలు తెలిపారు.వీరికి శిక్షణ.ఇచ్చింది. కరాటే మాస్టర్.కే సైదులు.బ్లాక్ బెల్ట్ రెండవడాన్..నేటి సమాజం లో బాలికలకు కరాటే అనేది చాలా అవసరం.ఆత్మ రక్షణ విద్య నేర్చుకోవాలి. ఆశిస్తున్నాను.