మద్యం మత్తులో లారీ డ్రైవ్, తప్పిన పెను ప్రమాదం.

మద్యం మత్తులో లారీ డ్రైవ్, తప్పిన పెను ప్రమాదం.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ .అనిల్.

ప్రజా గొంతుక న్యూస్/పెద్దపల్లిరామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్ సాయంత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మద్యం మద్యం మత్తులో అతివేగంగా అజాగ్రత్తగా కర్ర ల లోడ్ తో ఉన్న లారీ ని డ్రైవరు జాతీయ రహదారిలో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ వాహనదారులులను ఇబ్బంది లకు గురిచేస్తూ లారీ అదుపుతప్పి రోడ్డుపై నాట్యం చేస్తున్నట్లు డ్రైవ్ చేస్తూ నడపడం చేస్తున్నాడనే సమాచారం అందుకున్న పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ వెంటనే స్పందించి అక్కడికి చేరుకోని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 360 పర్సెంటేజ్ రావడం జరిగిందని,లారీ ని సిజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించరని సీఐ అనిల్ తెలిపారు.మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఎవరికీ ప్రమాదం జరగకుండా వెంటనే స్పందించి ఎంతో మంది వాహనాలకు, వ్యక్తులకు ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా స్పందించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, వారి సిబ్బంది కి వాహనదారులు, ప్రజలు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపి, హార్షం వ్యక్తం చేశారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *