బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశనికి హాజరైన భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ మానే రామకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు కు మండల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు,అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సమావేశంలో పాల్గొన్నారు, ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు సమావేశంలో పాల్గొని అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని రైతుబంధు జాడలేదని, మహిళలకు ఇస్తానన్న 2500 ఊసులేదని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కండవులు మార్చే నాయకులకు భవిష్యత్తు ఉండదని.తేల్చి చెప్పారు. అదేవిధంగా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాశీస్సులతో అధికారం చేయబడతామని.అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, జోష్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యనమల రాకేష్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ మానే రామకృష్ణ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు జిల్లా మహిళా నాయకులు సింధు తపస్వి సీనియర్ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్ మండల నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశనికి హాజరైన భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ మానే రామకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు కు మండల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు,అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సమావేశంలో పాల్గొన్నారు, ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు సమావేశంలో పాల్గొని అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని రైతుబంధు జాడలేదని, మహిళలకు ఇస్తానన్న 2500 ఊసులేదని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కండవులు మార్చే నాయకులకు భవిష్యత్తు ఉండదని.తేల్చి చెప్పారు. అదేవిధంగా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాశీస్సులతో అధికారం చేయబడతామని.అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, జోష్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యనమల రాకేష్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ మానే రామకృష్ణ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు జిల్లా మహిళా నాయకులు సింధు తపస్వి సీనియర్ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్ మండల నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.