హాలియా మున్సిపాలిటి కమిషనర్ నీ కలిసిన నాగార్జున సాగర్ నియోజక వర్గమైనారిటీ సెల్ అధ్యక్షుడు మజహార్ మొహియుద్దీన్
ప్రజా గొంతుక న్యూస్/షేక్ షాకిర్/నాగార్జున సాగర్ నియోజక వర్గం/హాలియా
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ నూతన కమిషనర్ మహమ్మద్ మున్వర్ అలీని నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ మజహార్ మొహియుద్దీన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే అందచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ లైసెన్స్ ప్లానింగ్ ఇంజనీర్ కాసోజు శ్రీకాంత్, ఎన్.ఎస్.సి వర్క్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ షర్ఫుద్దీన్@లల్లు, ప్రజాదర్బార్ రిపోర్టర్,సమాచార హక్కు వికాస సమితి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్రార్, మొహియుద్దీన్, మాజీ ఎంపీటీసీ గడ్డం రమణయ్య, పాల్గొన్నారు.