నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న–
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి (జీఎంఆర్ )
ప్రజా గొంతుక :రంగా రెడ్డి జిల్లా బ్యూరో
కొత్త కోట మండలంలోని కానాయపల్లి వెంకటగిరి గుట్ట శ్రీ.శ్రీ.శ్రీ భూలక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలలో ఉదయం 11:00 గంటలకు పాల్గొంటారు
- మధ్యాహ్నం 1:00 కానాయపల్లి
- మధ్యాహ్నం 1:30 సంకిరెడ్డి పల్లి
- మధ్యాహ్నం 2:00 రాయిని పేట
- మధ్యాహ్నం 2:30 వడ్డేవాట
- మధ్యాహ్నం 3:00 వడ్డేవాట తండా గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు కావున ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, ఐఎన్టీ యు సి సేవదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనగలరు.ఇట్టి కార్యక్రమంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొనగలరని విజ్ఞప్తి.*