ప్రజాగొంతుక/హుజురాబాద్/జమ్మికుంట
ఆదివాసుల ఇలవేల్పు గద్దెలే దేవాలయంగా గుడి లేని జాతర సమ్మక్క-సారలమ్మ జాతరకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బయలుదేరిన సమ్మక్క తల్లి సర్వం సిద్ధమైంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని రణి రూపంతో ఉన్న ఆదివాసుల దైవం సమ్మక్క తల్లి ఉదయాన్నే పూజలందుకొన బయలుదేరింది.భక్తులు పారవశ్యంతో సమ్మక్కతల్లిని ఎదురుకున్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట 14,15 వార్డ్ కౌన్సిలర్లు పాతకాల రమేష్,బోగం వెంకటేష్,గ్రామ మాజీ సర్పంచ్ వంశిధర్ రావు,బిఆర లింగారావు,ఉపేందర్ రావు, మాజీ వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.