సద్గురు సేవాలాల్ 285 వ జయంతి మహోత్సవం
ప్రజా గొంతుక న్యూస్/
ఈరోజు టి టి ఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు బానోత్ రాములు నాయక్ మరియు భద్రాది కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సపవత్ బాలకృష్ణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీ సద్గురు సేవాలాల్ 285 వ జయంతి మహోత్సవాన్ని.. కొత్తగూడెం నియోజకవర్గంలో మార్చి 1వ తారీకున అనగా శుక్రవారం బోరింగు తండా ప్రాంగణంలో నిర్వహిస్తున్న.. కార్యక్రమానికి భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక అలా మరియు వారితో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భానోత్ గన్యా DCHS డాక్టర్ రవి బాబు మరియు సూపర్డెంట్ జ్యోతి ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో కన్వీనింగ్ కమిటి సభ్యులు నూనావత్ గోవింద్, శ్రీను, జర్పుల ఉపేందర్,రవి, జి.నగేష్ సంపత్‌కుమార్, ప్రసాద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.