పౌష్టికఆహారంతీసుకుంటే కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు…

పౌష్టికఆహారంతీసుకుంటే కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు…

అంగన్వాడి సూపర్ వైజర్ వెంకటేశ్వరమ్మ.

ప్రజా గొంతుక న్యూస్/ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల జిల్లా.

గర్భిణీలు, బాలింతలు, ఫ్రీస్కూల్,పిల్లలకుపోషక విలువలు ఉన్న ఆహారం అందించాలని వడ్డేపల్లి అంగన్వాడి సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ,తెలిపారు.

జోగులాంబగద్వాలజిల్లా వడ్డేపల్లిమండలపరిధిలోని రామాపురం,తిమ్మాజి పల్లె అంగన్వాడి సెంటర్ లోపోషకపక్షంకార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలోగురువారము నిర్వహించారు.

ఈ సందర్భంగా సూపర్ వైజర్ వెంకటేశ్వరమ్మ మీడియాతోమాట్లాడుతూ,పౌష్టిక ఆహారము తీసుకుంటేకలిగేప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకుఅక్షరాభ్యాసము, అన్నప్రాసన కార్యక్రమంనిర్వహించారు.

ఈకార్యక్రమంలోఅంగన్వాడీటీచర్లుఎస్.ఫరీదా,సలోమి,నాగేంద్రమ్మ, గర్భవతులు,బాలింతలు,అక్షరాభ్యాసకులు, సామూహికశ్రీమంతులు,ఏఎన్ఎంలు,అంగన్వాడి ఆయాలు, ప్రీస్కూల్ పిల్లలు, తల్లి,తల్లులు తదితరులుపాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *