పార్ధివదేహానికి నివాళులు ఆర్పించిన ఏకే ఫౌండేషన్ చైర్మన్,—-కట్టెబోయిన అనిల్ కుమార్
(ప్రజా గొంతుక న్యూస్)నాగార్జున సాగర్ నియోజక వర్గం ప్రతినిధి//షేక్ షాకీర్
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన విద్యార్థి దశ నుండే ఉద్యమ స్ఫూర్తి ని కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభిన్నతి కి కృషి చేసిన బిసి సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి రేపాకుల ఆంజనేయులు మరణించినారు. అట్టి విషయం తెలుసుకొని వారి స్వగృహనికి వెళ్ళి పార్థివాదేహానికి నివాళులు ఆర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్
ఈ కార్యక్రమంలో వారివెంట ఇసురాజు సైదులు యాదవ్, మేకల నాగయ్య యాదవ్, సైదులు గౌడ్, మన్నెం కోటి బిసి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు