పిఆర్టియు మండల కార్యవర్గం ఎన్నిక..
ప్రజా గొంతుక న్యూస్ గుర్రంపొడు…
పి ఆర్ టి యు గుర్రంపోడు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా ఎండి గౌస్ మొహినుద్దీన్, కార్యదర్శిగా వద్ది రెడ్డి మధుసూదన్ రెడ్డి లను ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు సంఘం నాయకులు పిఆర్టియు సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు తమ ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు ఫణి కుమార్ ,కార్యదర్శి కాలం నారాయణరెడ్డి నాయకులు ఓ రుగంటి శ్రీనివాసులు ,సుంకరి బిక్షంగౌడ్, జాన్ రెడ్డి, కోమటిరెడ్డి నరసింహారెడ్డి ,పాశం శ్రీనివాస్ రెడ్డి ,కసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి ,అన్నపురెడ్డి ,మురళీమోహన్ రెడ్డి ,శ్రీరామ్ రెడ్డి ,భద్రారెడ్డి, యాదగిరి రెడ్డి, తీగల యాదయ్య ,సత్యం ,వెంకట్ రెడ్డి ,గుర్రంపోడు మండల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు లకు కృతజ్ఞతలు తెలిపారు.