బి పి ఆర్,వై డి ఆర్ ఆద్వర్యంలో గణేషుడి నిమజ్జనం
(ప్రజా గొంతుక న్యూస్) నాగార్జున సాగర్ నియోజక వర్గం ప్రతినిధి :షేక్ షాకిర్
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామ వస్తువులు బి పిఆర్ మరియు ఎై డి ఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్ కుమార్ పూజ కార్యక్రమం అనంతరం గణేషుడి నిమజ్జనం కార్యక్రమములో పాల్గొంటారు