*ఆంజనేయ దేవాలయ రమా సహిత సత్యనారాయణ స్వామి లడ్డు వేలం పాట కలశం వేలం పాట**
ప్రజా గొంతుక సెప్టెంబరు 17 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ* ఆంజనేయ దేవాలయం రమా సహిత సత్యనారాయణ స్వామి గణపతి నవరత్నాలలో తొమ్మిది రోజులు పూజలందుకొనిన లడ్డు ను వేలంపాటను నిర్వహించినాము అట్టి వేలంపాటలో ఒకటో లడ్డు ₹ 63, 200 రూపాయలకు వేలం పాడి ముసిని వెంకటేశ్వర్లు ధర్మ పత్ని అరుణ’ రెండవ లడ్డు 35,000 రూపాయలు, నారని వెంకటేశ్వర్లు ధర్మపత్ని రామేశ్వరి ‘కాలుష్యం ముసిని రమేష్ ధర్మపత్ని స్రవంతి 15,300 రూపాయలు ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు ప్రముఖులు కమిటీ సభ్యులు సిరందాసు వెంకటేశ్వర్లు, ముశిని రమేషు, అప్పం అజయ్ ఈడం రవి గుండు కృష్ణ ,రాపోలు రామ కృష్ణ ,నామని అనీలు ,ఉన్న అశోకు ,కర్నాటి సురేష్ ,గంజి హరి ,వనం శీను పులిజాల సతీషు ,పులిజాల వెంకటేశ్వర్లు మహిళా భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు