ప్రజల సందర్శనార్థం విల్లు రామ బాణం ఊరేగింపు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచర్ల మండల పుర వీధుల్లో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామచంద్రుల వారి విల్లు బాణం (రామబాణం) ఆయిల్ బంక్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి బయలుదేరి చర్ల పురవీధుల్లో గ్రామ ప్రజల సందర్శన కార్యక్రమం భారీ ఊరేగింపుగా మేళ తాళాలతో వైభవంగా భక్తుల సందర్శన జరిగింది ఈ కార్యక్రమంలో చర్ల గ్రామస్తులు శేశెట్టి సాంబయ్య, కొత్తపల్లి రామాంజనేయులు, పెందుర్తి ఆంజనేయులు,జవ్వాది మురళి కృష్ణ,చింత నాగబాబు,నల్లూరి మురళి,ఎడారి భూపతి,వేములపల్లి ప్రవీణ్,బస్టర్ బాబురావు,గుండెపుడి భాస్కర్ రావు, వీర రెడ్డి, మచ్చ వీర్రాజు, పురుషోత్తం,పాసిగంటి దేవి,అలవాల మురళి, ఇరస వడ్ల రాము,ఉషా రమేష్, గాదె శంకర్, పంజా రాజు,గోరింట్ల వెంకటేశ్వరరావు,వెంకటరమణ, మరియు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.